ఐపీఎల్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన కోహ్లి

15609చూసినవారు
ఐపీఎల్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన కోహ్లి
ఐపీఎల్-2026లో భాగంగా సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో RCB ఆటగాడు విరాట్ కోహ్లి ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అలాగే  అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 8 సెంచ‌రీలు, 66 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక భారత్‌లో 10,000 టీ20 పరుగులు కూడా పూర్తి చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిచాడు. టీ20 గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 81 పరుగులు చేసిన కోహ్లి, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్