శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (వీడియో)

12974చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల ముందస్తు కార్యక్రమంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్