ఆదిలాబాద్: విషాదం.. కరెంట్ షాక్‌తో కార్మికుడి మృతి

2633చూసినవారు
ఆదిలాబాద్: విషాదం.. కరెంట్ షాక్‌తో కార్మికుడి మృతి
మంగళవారం ADBలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తున్న రమణ అనే కార్మికుడు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. షోరూమ్‌కు వచ్చిన కంటైనర్‌కు దారి చూపిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఈ ఘటన చోటు చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్