పురుగు మందు తాగి బాలుడి సూసైడ్

1649చూసినవారు
పురుగు మందు తాగి బాలుడి సూసైడ్
తలమడుగు మండలం కుచులపూర్ గ్రామానికి చెందిన ఆత్రం చిన్ను (17) అనే విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్