సివిల్స్ కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ

2715చూసినవారు
సివిల్స్ కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ
హైద్రాబాద్ బంజారహిల్స్ లోని తెలంగాణ ఎస్సి స్టడీ సర్కిల్ అధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్విస్ 2026-27 ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు అదిలాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృధ్ధి అధికారి భగత్ సునీత కుమారి ఒక ప్రకటనలో తెలియజేశారు. డిగ్రీ పాసైన ఎస్సి, ఏస్టి, బీసీ, మైనారిటీ నిరుద్యోగులు ఈ నెల 12 వ తేదీ వరకు tsstudycitcle. co. in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఎస్సి స్టడీ సర్కిల్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నెంబర్ 9494149416 సంప్రదించాలని కోరారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్