కన్నవారి కోసం డెన్మార్క్ నుంచి ఆదిలాబాద్‌కు

395చూసినవారు
డెన్మార్క్కు చెందిన రాస్మూస్ దంపతులు తమ దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ శనివారం ఆదిలాబాద్కు చేరుకున్నారు. రెండు నెలల వయసులో రిమ్స్లో వదిలివేయబడిన అర్జున్ అనే బాలుడిని ఈ దంపతులు శిశుగృహం ద్వారా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం అడాప్టీ రైట్స్ కౌన్సిల్ సహకారంతో బాలుడి కన్నతల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. అర్జున్ మూలాల గురించి సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని దంపతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్