ఆసిఫాబాద్: ట్రాక్టర్ ట్రాలీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

3చూసినవారు
ఆసిఫాబాద్: ట్రాక్టర్ ట్రాలీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
రాజంపేటకి చెందిన పద్మ అనే మహిళకు చెందిన ట్రాక్టర్ ట్రాలీ అక్టోబర్ 2025లో చోరీకి గురైంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఏఎస్ఎఫ్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని జూన్ 12న న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీఐ బాలాజీ తెలిపారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు.

సంబంధిత పోస్ట్