
194 ఏళ్ల తాబేలుతో ప్రధాని మోదీ (వీడియో)
సీషెల్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా పేరుగాంచిన 194 ఏళ్ల జోనాథన్ అనే భారీ తాబేలును కలుసుకున్నారు. శనివారం సీషెల్స్ జాతీయ వృక్ష ఉద్యానవనంలో మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. భారత్-సీషెల్స్ మధ్య 50 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల్లో భాగంగా జరిగిన ఈ పర్యటనలో, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై సీషెల్స్ అధ్యక్షుడు, ఇతర నాయకులతో చర్చించనున్నారు.




