ఇద్దరు ఎస్సైలకు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు

0చూసినవారు
ఇద్దరు ఎస్సైలకు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖలో సేవలందించిన ఎస్సైలు మల్లయ్య, శ్రీనివాస్ పదవీ విరమణ పొందారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వాహీదుద్దీన్ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వారి సేవాకాలంలో క్రమశిక్షణ, నిబద్ధత ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం ఇద్దరు అధికారులను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you