యువతకు రుణాలు అందట్లేదని అధికారులపై ఆరోపణలు

0చూసినవారు
యువతకు రుణాలు అందట్లేదని అధికారులపై ఆరోపణలు
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని యువత ఆరోపిస్తున్నారు. ASF జిల్లాలో 29,756 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారులు ఇంటర్వ్యూలకే పరిమితం చేసి, నెలలు గడుస్తున్నా రుణాలు పంపిణీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్