ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

0చూసినవారు
ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చిన్నపిల్లలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మర్యల వినీత్, సతీష్, రమేష్, పురుషోత్తం, క్రాంతి, రాజు, దయాసాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్