షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం

0చూసినవారు
షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 2026లో నిర్వహించనున్న మానవ హక్కుల షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు జూన్ 30లోపు తమ ఎంట్రీలను ఆన్లైన్ ద్వారా గూగుల్ డ్రైవ్ లేదా hhrcshortfilm@gmail.com కు పంపాలని సూచించారు. ఎంపికైన విజేతలకు రూ. 2 లక్షల వరకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్