ఆసిఫాబాద్: ఆషాడ మాసం విద్యార్థుల గోరింటాకు సంబరాలు

63చూసినవారు
ఆసిఫాబాద్: ఆషాడ మాసం విద్యార్థుల గోరింటాకు సంబరాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం ఆషాడ మాస గోరింటాకు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గోరింటాకు పెట్టి దాని విశిష్టతను వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గోరింటాకు పెట్టుకున్నారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. హెచ్ఎం అబ్దుల్ లతీఫ్, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్