అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

0చూసినవారు
అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ పట్టణంలోని దూడేల అశోక్ నివాసంలో సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప పడి పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం అశోక్ స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్