ఆసిఫాబాద్: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
ఆసిఫాబాద్: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య, విద్యా లేదా ఇతర అత్యవసర అవసరాలకు సహాయం అందించేందుకే ఈ కార్యక్రమం. అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో మద్దతు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్