ఆసిఫాబాద్: రానున్న 2 గంటల్లో వర్షం

4చూసినవారు
ఆసిఫాబాద్: రానున్న 2 గంటల్లో వర్షం
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో వానలు పడనున్నాయని, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాయంత్రం సమయంలో వర్షాలు కురవనున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో చాలా వరకు పొడి వాతావరణం ఉంటుందని, పశ్చిమ ప్రాంతంలో సాయంత్రం వర్షాలు పడే ఆస్కారముందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్