మాజీ సర్పంచ్ సతీమణికి పరామర్శించిన ఆత్రం సుగుణక్క

67చూసినవారు
మాజీ సర్పంచ్ సతీమణికి పరామర్శించిన ఆత్రం సుగుణక్క
జైనుర్ మండలం జంగామ్ గ్రామపంచాయతీ తాజా మాజీ సర్పంచ్ కుంరం శ్యామరావు సతీమణి గత కొన్ని రోజుల క్రితం కాలుజారి పడి కాలికి గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివారంవారి ఇంటికి వెళ్లి ఆరోగ్యక్షేమ విషయాలు తెలుసుకొని పరామర్శించారు. వారి వెంట ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్, మార్లవాయి మాజీ సర్పంచ్ కనక ప్రతిభ, కుంరం సింధు ఉన్నారు.

సంబంధిత పోస్ట్