నర్సింగ్ కాలేజీలో భరోసా టీం అవగాహన కార్యక్రమం

315చూసినవారు
నర్సింగ్ కాలేజీలో భరోసా టీం అవగాహన కార్యక్రమం
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భరోసా టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ, జెండర్ ఈక్వాలిటీ, సైబర్ క్రైమ్, బాల్య వివాహాల నివారణతో పాటు భరోసా సెంటర్ సేవలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో భరోసా ఇంచార్జ్ దివ్య, టీం సభ్యులు శ్వేత, శైలజ, సుమలత, విజయలక్ష్మి, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్