ఆసిఫాబాద్‌లో భరోసా టీం అవగాహన కార్యక్రమం

2చూసినవారు
ఆసిఫాబాద్‌లో భరోసా టీం అవగాహన కార్యక్రమం
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, ఆసిఫాబాద్ పట్టణంలోని బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో భరోసా టీం మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కల్పించింది. ఉమెన్స్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ, జెండర్ ఈక్వాలిటీ, సైబర్ క్రైమ్, బాల్య వివాహాల నివారణ అంశాలపై ప్రజలకు వివరించారు. భరోసా కేంద్రం సేవల గురించి కూడా తెలియజేశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ దివ్యతో పాటు టీం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్