ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలని బీఆర్ఎస్ ధర్నా

1చూసినవారు
ప్రవీణ్ కుమార్‌కు భద్రత పునరుద్ధరించాలని బీఆర్ఎస్ ధర్నా
కొమరంభీం జిల్లా, సిర్పూర్ మండల కేంద్రంలో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ప్రవీణ్ కుమార్ భద్రతపై సమీక్ష నిర్వహించి తగిన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్