వాంకిడి: సెల్ ఫోన్ అప్పగింత

69చూసినవారు
వాంకిడి: సెల్ ఫోన్ అప్పగింత
వాంకిడి మండలం సరెండి కు చెందిన దుర్గం తిరుపతి తన మొబైల్ పోవడం వల్ల వాంకిడి పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ప్రశాంత్ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి గురువారం బాధితుడి కి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మొబైల్ పోయిన లేదా దొంగిలించబడినా ప్రతి ఒక్కరూ కూడా త్వరగా స్పందించి సిఈఐఆర్ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేస్తే మొబైల్ ట్రేస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్