ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ !
May 06, 2026, 12:05 IST/

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ !

May 06, 2026, 12:05 IST
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ నుంచి ఇంకా పిలుపు రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్‌ను కోరారు. మెజారిటీ సంఖ్యను చూపించాలని గవర్నర్ విజయ్‌ను అడగగా, 112 మంది ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను విజయ్ గవర్నర్‌కు అందజేశారు. ప్రమాణస్వీకారం తర్వాత బలనిరూపణ చేస్తానని విజయ్ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఆహ్వానాలు, ఏర్పాట్లపై గవర్నర్ ఆరా తీశారు. గవర్నర్ నిర్ణయం కోసం టీవీకే వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.