దహెగాం: సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

80చూసినవారు
దహెగాం: సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
దహెగాం మండల కేంద్రంలోని శాంతిని కేతన్ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి అంగరంగ వైభావంగా జరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజన్న, రాజారాం, శంకర్, వెంకటేష్, పాఠశాల సిబ్బంది, నస్పూరి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్