పారిశుద్ధ్య కార్మికుడి మృతి

0చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుడి మృతి
రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీపర్పస్ వర్కర్ (పారిశుద్ధ్య) గా పనిచేస్తున్న చిర్ర బానయ్య శుక్రవారం విధుల్లో భాగంగా దుబ్బగూడెంలో మురుగు కాలువల నుంచి తీసిన చెత్తను ట్రాక్టర్ లో నింపేందుకు వెళ్తుండగా కుప్పకూలి మరణించారు. తోటి కార్మికులు అతన్ని గోలేటిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య లక్ష్మి, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్