80 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

288చూసినవారు
80 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి 80 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్, కౌన్సిలర్లు సలాం, నాగుబాయి, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్