డాక్టర్స్ సేవలు అమూల్యం: పారుపల్లి అజయ్ కుమార్‌కు ఘన సత్కారం

4చూసినవారు
డాక్టర్స్ సేవలు అమూల్యం: పారుపల్లి అజయ్ కుమార్‌కు ఘన సత్కారం
వాంకిడి మండల కేంద్రంలో డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం ఆర్ఎంపీ–పీఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పారుపల్లి అజయ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. డాక్టర్లు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ అజయ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాంకిడి సర్పంచ్ చునర్కర్ సతీష్ సోను, మాజీ సర్పంచ్ బండే తుకారం, బీఆర్ఎస్ నాయకులు రాకేష్, ఆశుతోష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్