రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం సింగరేణి బెల్లంపల్లి జీఎంను శాలువాతో సన్మానించి జాతరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ లెండుగురే జయరాం, ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్, మాజీ సర్పంచ్ లెండుగురే గంటుమేరతో పాటు డైరెక్టర్లు, ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.