కొమరంభీం: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

75చూసినవారు
కొమరంభీం: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ హనుమాన్ మందిరంలో శుక్రవారం హనుమాన్ జయంతి ముందు రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ముందు రోజు ధ్వజారోహణ చేసి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర అర్చకులు రామ్ చందర్ శర్మ, గురు స్వామి సుధాకర్, స్వామలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్