జైనూర్, సిర్పూర్ (యు) మండల సర్పంచ్ ల ఆత్మీయ సమావేశం

890చూసినవారు
జైనూర్, సిర్పూర్ (యు) మండల సర్పంచ్ ల ఆత్మీయ సమావేశం
జైనూర్ మండల సర్పంచ్ లు, సిర్పూర్ (యు) మండల సర్పంచ్ లు కలిసి గ్రామాల అభివృద్ధిపై సమావేశమయ్యారు. గ్రామాలకు అవసరమైన రహదారులు, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ప్రజా సంక్షేమం, గ్రామీణ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి ముందుకు సాగాలని నిర్ణయించారు. మన గ్రామాల అభివృద్ధి మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్