కాగజ్ నగర్: ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు

58చూసినవారు
కాగజ్ నగర్: ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండు గురే శ్యామ్ రావు, హన్మంతు వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్