ఆదివాసీ హక్కుల కోసం భద్రాచలం ITDA మార్చ్ కు KB జిల్లా నేతలు

2చూసినవారు
ఆదివాసీ హక్కుల కోసం భద్రాచలం ITDA మార్చ్ కు KB జిల్లా నేతలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి సోమవారం ఆదివాసీ హక్కుల సాధన కోసం భద్రాచలం ఐటీడీఏ మార్చ్ కు నేతలు బయలుదేరారు. జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాల నుంచి ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధురాజ్ మడావి, లింగాపూర్ తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి మడావి నగేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ మార్చ్ లో పాల్గొనేందుకు సొంత ఖర్చులతో, సద్ది మూటలతో వెళ్లడం విశేషం.

సంబంధిత పోస్ట్