
బడ్జెట్ 202627.. విదేశీ యాత్రలపై TCS 2 శాతానికి తగ్గింపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్లో విదేశీ యాత్రలపై TCSను 2 శాతానికి తగ్గించారు. దీనితో విదేశీ ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపు లభించనుంది, అయితే ఇకపై పన్ను ఎగవేతదారులకు 30 శాతం పెనాల్టీ విధించబడుతుందని మంత్రి తెలిపారు.




