కొమురంభీం: వ్యవసాయ పనిముట్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

0చూసినవారు
కొమురంభీం: వ్యవసాయ పనిముట్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
SMAM పథకం కింద సబ్సిడీపై రెబ్బెన మండలానికి మంజూరైన వ్యవసాయ పనిముట్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి దిలీప్ బుధవారం తెలిపారు. SC, ST వర్గాలకు చెందిన రైతులకు 50%, ఇతర వర్గాలకు 40% సబ్సిడీపై పరికరాలు అందజేస్తారు. అవసరం ఉన్న రైతులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్