ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యాఖ్యలు అనుచితమని, సమయాభావం వల్ల పలువురికి మాట్లాడే అవకాశం రాలేదని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన
కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి రూ.112 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.