భూ భారతితో భూ సమస్యల పరిష్కారం: ఆసిఫాబాద్ కలెక్టర్

55చూసినవారు
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం: ఆసిఫాబాద్ కలెక్టర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి నూతన ఆర్ఆర్ చట్టంలోని హక్కులు, భూ సమస్యల పరిష్కారంపై ప్రతి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్తో కలిసి సమావేశం నిర్వహించారు. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై ఎమ్మార్వోలు, డీటీలు, గిర్దావార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్