బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక

1చూసినవారు
బీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక
తిర్యాణి మండలంలో రానున్న పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఆ పార్టీ మండల అధ్యక్షులు హనుమండ్ల జగదీష్ తెలిపారు. తిర్యాణి మండలంలోని 29 గ్రామపంచాయతీలలో సగానికి పైగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల్లో బీఆర్ఎస్ పార్టీపై ఉన్న ప్రేమనే తమను గెలిపిస్తుందని జగదీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :