బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

1చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు
గురువారం రెబ్బెన మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్