ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధే మా ధ్యేయం: ఎమ్మెల్యే

80చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధే మా ధ్యేయం: ఎమ్మెల్యే
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ గోడం నాగేశ్, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్