సత్తయ్య హత్య కేసు ఛేదించిన పోలీసులు

0చూసినవారు
సత్తయ్య హత్య కేసు ఛేదించిన పోలీసులు
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి(M) గంభీరావుపేటలో సెప్టెంబర్ 30న జరిగిన సత్తయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృత్తిపరమైన గొడవల కారణంగా కక్ష పెంచుకున్న కటకూరి బాపు అనే వ్యక్తి, తన స్నేహితుడైన సత్తయ్యను గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు రెబ్బెన సీఐ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన బాపును శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్