శ్రావణి కుటుంబానికి న్యాయం కోరుతూ ప్రజా సంఘాల వినతి

2చూసినవారు
శ్రావణి కుటుంబానికి న్యాయం కోరుతూ ప్రజా సంఘాల వినతి
దాహేగాం మండలం గేర్రె గ్రామంలో జరిగిన కుల దురహంకార హత్యపై ప్రజా సంఘాలు మంగళవారం కొమురం భీం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ కి వినతిపత్రం సమర్పించాయి. శ్రావణి హత్య ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం కల్పించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పోలీస్ అధికారులు న్యాయంగా విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్