ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీగా రాజనర్సయ్య

2581చూసినవారు
ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీగా రాజనర్సయ్య
కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన మల్లెపల్లి రాజనర్సయ్యను ఎస్సీ సంక్షేమ సంఘం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీగా నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు తీగల అశోక్ కుమార్ ఆమోదంతో, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జాడి దిలీప్ కుమార్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దాసరి రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఈ నియామకాన్ని ప్రకటించారు. సంస్థ విస్తరణ, బలోపేతం, షెడ్యూల్ కులాల సంక్షేమ లక్ష్యాల సాధన కోసం ఈ నియామకం చేపట్టినట్లు సంఘం తెలిపింది.

సంబంధిత పోస్ట్