ప్రజావాణిలో 11 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ నితిక పంత్

3చూసినవారు
ప్రజావాణిలో 11 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ నితిక పంత్
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ నితిక పంత్ ఫిర్యాదుదారుల నుంచి 11 అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలను విని, చట్టప్రకారం తక్షణ పరిష్కారం కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

ట్యాగ్స్ :