ఉప సర్పంచ్ భర్తకు నివాళులు

2475చూసినవారు
ఉప సర్పంచ్ భర్తకు నివాళులు
తిర్యాని మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కవిత భర్త దినేష్ శుక్రవారం చేపలు పట్టడానికి వెళ్లి మరణించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దీపక్ ముండే ఆధ్వర్యంలో స్థానిక ఉప సర్పంచులు రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ తో కలిసి దినేష్ కి నివాళులు అర్పించి, కవితని పరామర్శించి దైర్యం చెప్పి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుద్యాల రాజిరెడ్డి, పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ జంగ అనిల్, వార్డు సభ్యుల జిల్లా ఇంచార్జీ జావిద్, తిర్యాని మండల ఇన్చార్జ్ చెని కుమార్, పలువురు ఉప సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్