గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా: ఐటీడీఏ పీఓ మకరంద్

448చూసినవారు
గిరిజన ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా: ఐటీడీఏ పీఓ మకరంద్
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మకరందును గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సీఆర్‌టీల సమస్యలను పీఓ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మకరంద్ హామీ ఇచ్చారు. గిరిజన విద్యాభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సంఘటన సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్