మనిషి–వన్యప్రాణి సంఘర్షణపై ఐడీఓసీ సమావేశ మందిరంలో వర్క్‌షాప్
By Dasari laxman 3చూసినవారుకొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనిషి-వన్యప్రాణి సంఘర్షణపై 28.01.2026న ఐడీఓసీ సమావేశ మందిరంలో వర్క్‌షాప్ జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత అధ్యక్షత వహించగా, అదనపు కలెక్టర్, ఎస్పీ, అటవీ అధికారి, రెవెన్యూ, వైద్య, పశువైద్య, వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు. సంఘర్షణ సమస్యలు, నివారణ చర్యలు, ముందస్తు హెచ్చరికలు, బాధితులకు సహాయం, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు.