రహదారి ప్రమాదంలో యువకుడి మృతి

0చూసినవారు
రహదారి ప్రమాదంలో యువకుడి మృతి
ఆసిఫాబాద్ మండలంలోని వాడిగూడ గ్రామం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఈశ్వర్ (26) అనే యువకుడు మృతి చెందాడు. పంటలను రక్షించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఈశ్వర్‌ను ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఈశ్వర్‌కు వివాహం కాగా, అతని భార్య గర్భిణిగా ఉంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, పోలీసులు సమాచారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్