తాండూర్: రైలు ఢీకొని వృద్ధుడు మృతి

1570చూసినవారు
తాండూర్: రైలు ఢీకొని వృద్ధుడు మృతి
తాండూరు మండలం ఐబి సంత సమీపంలో చంద్రపల్లి గ్రామానికి చెందిన కంబాల బక్కయ్య (78) అనే వృద్ధుడు రైలు ట్రాక్ దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ సంపత్ మాట్లాడుతూ, శివ పంచాంగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్