జన్నారం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

1361చూసినవారు
జన్నారం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
జన్నారం: కవ్వాల్ అటవీ సెక్షన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందన్ పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ ఈ విషయాన్ని తెలిపారు. అటవీ ప్రాంతంలోని ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఇసుక రవాణా చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతో అక్రమ ఇసుక రవాణాదారుల్లో భయం నెలకొంది.

సంబంధిత పోస్ట్