శ్రీరాంపూర్: రెండు లారీలు ఢీ వ్యక్తి మృతి

879చూసినవారు
శ్రీరాంపూర్: రెండు లారీలు ఢీ వ్యక్తి మృతి
శ్రీరాంపూర్ పట్టణంలోని సింగరేణి వర్క్ షాప్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రెండు లారీలు ఢీకొన్నాయి. వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సింగరేణి సిబ్బంది లారీ క్యాబిన్‌ను కట్టర్లతో కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్