మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

2884చూసినవారు
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన, అత్యాధునిక వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా రూ. 129.25 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రి, రూ. 23.75 కోట్ల అంచనా వ్యయంతో క్రిటికల్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్